Hyderabad: ఓఆర్ఆర్పై సజీవదహనమైన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ నగరశివారులో ఆదిభట్ల సమీపంలో ఓఆర్ఆర్పై కారులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అందులోనే సజీవ దహనమయ్యాడు. మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్గా పోలీసులు గుర్తించారు. కారును ఎవరైనా కావాలనే తగలబెట్టారా ? లేదా ఏదైన ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Modi-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Fire-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ktr-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/money-222-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Ruthu-bandhu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/MP-Arvind-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/yogi-Adityanath-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KTR-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/priyanka--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Modi-3-jpg.webp)