Hyderabad Metro : పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
మార్చి 7వ తేదీన ఫలక్నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నూమా వరకు ఈ మెట్రో నిర్మాణం ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/KTR-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-8-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/road-accident-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/accused-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Summer-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Drugs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-22-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Kavaita-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/harish-rao-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Batti-Vikramarka-jpg.webp)