Latest News In Telugu CM Revanth: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఆటో, క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్‌కి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్.. గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆటో, క్యాబ్ డ్రైర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి రూ. 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. By Shiva.K 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు! కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్.. సమస్యలపై కమిటీ ఏర్పాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఆటో డ్రైవర్స్ సమస్యలపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వరంగల్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కారు ఇసుక లారి ఢీ కున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు అక్కడిక్కడే మృతు చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హనుమకొండలోని ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దద్దరిల్లిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశం.. చలికాలంలో చెమటలు పట్టించిన చర్చ..! తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశం చలికాలంలోనూ మంట పుట్టించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Corona : తెలంగాణలో కలకలం రేపుతున్న కొత్త కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే.. తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇవాళ కూడా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో 4 కేసులు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తం 19 యాక్టీవ్ కేసులుండగా, ఒకరు కోలుకున్నారు. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ విషయంలో సిద్దిపేట ఫస్ట్, గజ్వేల్ సెకండ్.. సీఎం రేవంత్ సంచలన కామెంట్స్.. తెలంగాణలో విద్యుత్ బకాయిల్లో సిద్దిపేట టాప్‌లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండవ స్థానంలో గజ్వేల్, మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. దీనిపై చర్చ హాట్ హాట్ జరిగింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn