తెలంగాణ TGPSC Group 1: తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. తొలిసారి ప్రశ్నపత్రాల వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లను పెట్టారు. By V.J Reddy 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో కులగణన సర్వే .. మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం తెలంగాణలో త్వరలో కులగణన సర్వే జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రాజకీయ పదవులు పొందారా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఉపాధి ఏంటి ఇలా మొత్తం 60 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: సుప్రీం కోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు TG: గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున సుప్రీంకోర్టులో అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్ష వాయిదాపై వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: గ్రూప్-1 పరీక్షలపై బిగ్ ట్విస్ట్! TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని వేసిన పిటిషన్‌ను సింగల్ బెంచ్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేశారు అభ్యర్థులు. కాగా అప్పీల్ పిటిషన్ ను హైకోర్టు పాస్ ఓవర్ చేసింది. By V.J Reddy 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం ధరలు భారీగా పెంపు..? మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ధరలను పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి బీర్ల ఉత్పత్రి కేంద్రాలకు చెల్లించే ధరలను పెంచుతుంది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC GROUP 1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు! తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 21నుంచి 27వరకు జరిగే పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలు సీసీ టీవీ నిఘాలో ఉంటాయన్నారు. By srinivas 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ TS News: దొంగ సర్టిఫికెట్తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్‌వో ఉన్నత పదవిలో ఉన్నానన్న సంగతి మరిచి కుమారుడి ఉన్నత చదువు కోసం దొంగ సర్టిఫికెట్ సమర్పించి అడ్డంగా దొరికిపోయాడు సూర్యాపేట డిప్యూటీ DMHO కర్పూరం హర్షవర్థన్. ఆ తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ గెజిట్ విడుదల చేశారు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC Group 1: గ్రూప్-1 అభ్యర్థులకు సర్కార్ పిలుపు TG: గ్రూప్-1 అభ్యర్థులతో చర్చలు జరిపేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు చర్చల్లో పాల్గొనేందుకు గాంధీ భవన్‌కు గ్రూప్-1 అభ్యర్థులను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆహ్వానిచ్చారు. కాగా గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. By V.J Reddy 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం బీరు సీసాల్లో ఐఈడీ బాంబ్.. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టుల బిగ్ స్కెచ్ అబూజ్మడ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసులను హతమార్చేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుగుప్ప అడవుల్లో బీరు సీసాల్లో ఐఈడీ మందుపాతరలను పాతిపెట్టారు. వాటిని గుర్తించి భద్రతాబలగాలు పేల్చేశాయి. By srinivas 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn