Latest News In Telugu KCR: కాస్కో రేవంత్.. నేనొస్తున్న.. రంగంలోకి కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని అన్నారు కేసీఆర్. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో ప్రజల్లోకి వస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vamshi Chand Reddy: ఏంఐఏంలోకి డీకే అరుణ.. వంశీ చంద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అసదుద్దీన్ పిలుస్తే డీకే అరుణ ఎంఐఎంలో కూడా చేరవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి. అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారుపేరు అని అన్నారు. కాంగ్రెస్ కు డీకే అరుణ వెన్నుపోటు పొడిచిందని.. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దే రకం అని మండిపడ్డారు. By V.J Reddy 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: కాంగ్రెస్ కథ ఖతం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అని అన్నారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని అన్నారు. మోసం కాంగ్రెస్ నైజం, నయవంచనకు నిలువెత్తు రూపం అని పేర్కొన్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: రైతు బంధు ఇప్పట్లో లేనట్లే.. రేవంత్ షాకింగ్ ప్రకటన తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. ఇటీవల రైతు బంధు నిధులను ఈ నెలలోనే రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు నిధులు FEB నెలాఖరుకు జమ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS EAMCET 2024: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ తేదీల ప్రకటన తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: మాజీ సీఎం కేసీఆర్కు షాక్! బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే 11 ఎకరాల భూమిని మొత్తం కేవలం రూ.37.43 కోట్లకు కేటాయించారని న్యాయవాది ఎ.వెంకట్రామిరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: వచ్చేవారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ఎంపీ అభ్యర్థులపై తెలంగాణ బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా రానున్నట్లు తెలిపారు. By V.J Reddy 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణం ఇదేనా? సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ రోజు సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సమావేశం అయ్యారు. వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn