Former MLC Kavitha : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేస్తాం.. కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన
తెలంగాణలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి అభ్యర్థులు బరిలోకి దిగుతారని వెల్లడించారు. అయితే ఏ గుర్తుపై పోటీ చేస్తామనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
/rtv/media/media_files/2025/07/17/kavitha-2025-07-17-11-12-26.jpg)
/rtv/media/media_files/2025/11/26/kavitha-2025-11-26-21-56-40.jpg)
/rtv/media/media_files/2026/02/14/fotojet-8-2026-02-14-18-15-45.jpg)
/rtv/media/media_files/2026/02/14/fotojet-4-2026-02-14-15-15-27.jpg)
/rtv/media/media_files/2026/01/24/kavitha-2026-01-24-11-20-57.jpg)
/rtv/media/media_files/2026/01/21/fotojet-2026-01-21t125212-2026-01-21-12-52-49.jpg)