TS Dasara Holidays: తెలంగాణ కాలేజీ విద్యార్థులకు దసరా సెలవుల ప్రకటన
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరాలనుకునే స్టూడెంట్స్ కు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ మరోసారి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశ గడువును బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. దీంతో ఆగష్టు 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు చేరవచ్చు.