IFS Officers Transfers: తెలంగాణలో 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
/rtv/media/media_files/2025/05/19/lIwUc4rrruUhjNSrQzGX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-govt-1.jpg)