Big Breaking News : ప్రభుత్వానికి బిగ్ షాక్..వెలుగుమట్ల భూదాన్ భూములపై హై కోర్టు స్టేటస్ కో
గత కొంతకాలంగా వివాదస్పదమైన ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెలుగుమట్ల భూములపై హైకోర్టు సేటస్ కో ఇచ్చింది. భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.
/rtv/media/media_files/2026/04/21/fotoje-2026-04-21-20-48-05.jpg)
/rtv/media/media_files/2026/03/18/court-2026-03-18-16-16-04.jpg)
/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t171546-2026-01-20-17-16-44.jpg)