BREAKING: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
TG: రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 30న రూ.2 లక్షలు రుణమాఫీ కానీ వారందరికీ రుణమాఫీ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాల వల్ల దాదాపు 4 లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు

తెలంగాణ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. వరి, నిమ్మ, బత్తాయి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. ఎకరాకు రూ.10వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.