Latest News In Telugu PM Modi: వారిని ఖచ్చితంగా జైల్లో వేస్తాం.. ప్రధాని మోదీ సంచలన కామెంట్స్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా ప్రధాని నరేంద్ర సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ సీ టీమ్ గా అభివర్ణించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు, లిక్కర్ స్కామ్ కేసు సహా అనేక అంశాలపై తీవ్రంగా స్పందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను బీజేపీ ఎంతగానో గౌరవించిందన్నారు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బీసీలకు అవకాశం రాలేదు, టికెట్ వచ్చిన కాడ గెలిపించండి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు! దేశంలో ఎక్కడాలేని విధంగా 24గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు వద్దు, 3 గంటల కరెంట్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించాలని కోరారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kodangal Elections: కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా? కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ నరేందర్ రెడ్డి టఫ్ ఫైట్ ఉండనుంది. గత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయిన రేవంత్.. ఈసారి తన సొంత నియోజకవర్గంలో ఎలాగైనా గెలిచి నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచిన వీరిద్దరి బలాబలాలు తెలుసుకోండి. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA Paul: నామినేషన్స్ గడువు పెంచండి.. ఈసిని డిమాండ్ చేసిన కేఏ పాల్ తెలంగాణలో నామినేషన్ల గడువును పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పెంచాలన్నారు. ఇదే సమయంలో తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేశారు కేఏ పాల్. ఈ లిస్ట్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం? అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడితో సీఎం కేసీఆర్ ఈ దిశగా ఆలోచిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లిస్ట్ లోనే అబ్రహం పేరును ప్రకటించిన కేసీఆర్.. ఇప్పటివరకు ఆయనకు బీఫామ్ అందించలేదు. By V.J Reddy 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: దగ్గరకు తీసుకోని బీఆర్ఎస్.. కాదన్న కాంగ్రెస్.. జలగం దారెటు? ఖమ్మం బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవగా.. అక్కడా నిరాశే ఎదురైంది. తాను పోటీ చేయాలని భావించిన కొత్తగూడెం సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. By Shiva.K 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ 'దళిత బంధు'కు కౌంటర్‌గా బీజేపీ కొత్త పథకం ఇదే.. పెద్ద ప్లానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది. అయితే దళిత ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ 'దళిత రత్న' అనే పథకాన్ని తమ మేనిఫెస్టోలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద పలు సబ్సిడీలు, ప్రోత్సహకాలు అందించనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆరే మంచోడు.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్.. కల్వకుంట్ల పేరు వినబడితేనే ఎప్పుడూ తిట్ల దండకం అందుకునే ఎంపీ అరవింద్.. తాజాగా సీఎం కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్‌ను విమర్శిస్తూ.. ఆయన కన్నా కేసీఆర్ చాలా మంచోడని అన్నారు. రేవంత్‌కు అధికారం వస్తే మొత్తం ముంచేస్తాడని కామెంట్స్ చేశారు. By Shiva.K 05 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gadari Kishore: మూడోసారి మనమే..బీఆర్ఎస్ విజయం ఖాయం..ఆర్టీవీ ఇంటర్వ్యూలో గాదరి కిషోర్..!! మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు తుంగతుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్. అసలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయ్యకూడదో ఒక్క కారణం చెప్పాలన్నారు. రానున్న కాలంలో తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ సీఎంగా ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. By Bhoomi 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn