Latest News In Telugu Telangana: ఆ ఒక్క మాటతో ఎమోషనల్ డ్యామేజ్.. కాంగ్రెస్ కొంప ముంచిన చిదంబరం..! చిదంబరం చేసిన ఒక్క కామెంట్.. తెలంగాణ రచ్చ క్రియేట్ చేస్తోంది. చిదంబరం కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను బతకనివ్వొద్దని రాశారు గుర్తు తెలియని వ్యక్తులు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ధరణిలో లోపాలు.. కామారెడ్డిలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు! కామారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. తెలంగాణలో 24 గంటలు లేదన్న రేవంత్... కరెంట్ తీగలు పట్టుకొని చూడాలని కేటీఆర్ చురకలు అంటించారు. విద్యుత్ కష్టాలు తీర్చాం కాబట్టే వరి పంటలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. By V.J Reddy 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అతని వల్లే సంజయ్‌ను తొలగించారు.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు విజయశాంతి. వీరి ఆటలో జనాలు, బీజేపీ కార్యకర్తలు, ఉద్యమకారులే పిచ్చోళ్లయ్యారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పంపిన ఓ నాయకుడి వల్లే బండి సంజయ్ పదవి పోయిందని ఆరోపించారామె. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్నందునే ఆ పార్టీని వీడానన్నారు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS BJP: బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటెయ్యండి: అమిత్ షా పిలుపు బీజేపీ గెలిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీసీ సీఎం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు గద్వాలలో నిర్వహించిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. తమను గెలిపిస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. By Nikhil 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా విజయశాంతి.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం.. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతికి కీలక పదవి ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల ప్లానింగ్, ప్రచార కమిటీ కన్వీనర్లకు చీఫ్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన జారీ చేశారు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Big Breaking: ప్రచారంలో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం ఇటిక్యాలలో ఈ రోజు జరుగుతున్న బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత కళ్లు తిరిగి పడిపోయారు. అయితే.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. By Nikhil 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కొడంగల్ లో రేవంత్ మాస్టర్ స్కెచ్.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మామ! రాష్ట్రం అంతా తిరుగుతూనే సొంతి నియోజకవర్గం కొడంగల్ పై ఓ లుక్కేసి ఉంచుతున్నారు రేవంత్. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మామ జగన్నాథ రెడ్డి గులాబీ గూటికి చేరేలా చక్రం తిప్పారు. దీంతో ఈ రోజు జగన్నాథ రెడ్డి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. By Nikhil 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు మాత్రమే తెలుసు.! కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు తప్ప ఏం తెలుసు? అని మండిపడ్డారు బీజేపీ బండి సంజయ్. బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా? ఏన్నడైనా జైలుకు పోయారా? అంటూ ధ్వజమెత్తారు. By Jyoshna Sappogula 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మైనంపల్లికి అన్ని ఆస్తులున్నాయా? రంగంలోకి దిగిన ఈసీ.. విచారణకు ఆదేశం మైనంపల్లి హనుమంతరావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ న్యాయవాది రామారావు లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn