Madhavilatha : బీజేపీ లో మాధవీలత చిచ్చు.. పార్టీ లైన్ దాటి...
బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బీజేపీ నాయకురాలు మాధవిలత పార్టీకి తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడటంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం 8 సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. అయితే, ఎంపీ సీట్ల కోసం బీజేపీలో పోటీ పెరిగింది. తామంటే తాము పోటీ చేస్తామని ముందుకొస్తున్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీకి వరుస షాకులు ఇస్తున్నారు కమలం నేతలు. ఏళ్లుగా పార్టీలో ఉన్న నేతలు సైతం.. టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో బీజేపికి రాజీనామా చేస్తున్నారు. ఓవైపు ఒకరిద్దరు పార్టీలో చేరుతుంటే.. మరోవైపు అంతకు రెట్టింపు నాయకులు పార్టీని వీడుతున్నారు.