సినిమా Hanuman: ఓటీటీలో హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నవాళ్లకు బ్యాడ్ న్యూస్...స్ట్రీమింగ్ ఇప్పుడే లేదట..!! ఓటీటీలో హనుమాన్ సినిమా చూద్దామనుకునేవాళ్లకు బ్యాడ్ న్యూస్. జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీ వరకు ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఈ మూవీకి థియేటర్లలో వస్తున్నా ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman Collection: 10 రోజుల్లో 200 కోట్లు కొల్లగొట్టిన హనుమాన్..! తేజ సజ్జ లేటెస్ట్ మూవీ హనుమాన్. ఈ నెల 12న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200Cr వసూళ్లను సాధించినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 2024లో 200Cr కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డు. By Archana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman : హనుమాన్ ఓటీటీ రిలీజ్ అప్పుడే... లాభాల్లో దూకుడు ఎలాంటి అంచనాలు లేకుండా ఈ నెల 12న విడుదలయిన సినిమా హనుమాన్. సంక్రాంతి కానుకగా విడుదలయిన తొలిరోజే ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకున్నది. పెద్ద సినిమాలతో సమానంగా లాభాలు అందుకుంది. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman : భారీ సినిమాల రికార్డులను బద్దలు కొడుతున్న హనుమాన్ సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా నాలుగు రోజుల్లోనే అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను బద్దలు కొడుతుంది. భారీ సినిమాల రికార్డులను వెనక్కు నెడుతూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HanuMan 2: హనుమాన్ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్! చిన్న సినిమాగా వచ్చి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది హనుమాన్ మూవీ. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ మూవీకి సీక్వెల్ వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఈ సీక్వెల్ లో హనుమాన్ విజువల్స్ మరింత ప్రత్యేకంగా ఉంటాయని తెలుస్తోంది. By Nedunuri Srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman Movie : కేజీఎఫ్ పార్ట్-1, కాంతారను మించి హనుమాన్ వసూళ్లు.. తేజ సజ్ఞా హీరోగా నటించిన హనుమాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూభారీ వసూళ్ల దిశగా సాగుతోంది. ముఖ్యంగా నార్త్ సర్కిల్స్ లో హనుమాన్ హిందీ, తెలుగు వర్షన్ లు సంచలన వసూళ్లు రాబడుతున్నాయి. By Madhukar Vydhyula 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా లాభాల్లో హనుమాన్ .. వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ !! చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన హనుమాన్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి అడుగుపెట్టింది. హనుమాన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సీజన్ తరువాత అన్ని థియేటర్స్ హనుమాన్ సినిమాకే కేటాయించే అవకాశాలున్నాయి. By Nedunuri Srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Theatres VS Hanu-Man : హనుమాన్కు థియేటర్ల సమస్య- హిట్టయినా తప్పని తిప్పలు హనుమాన్ సినిమాకు ముందుగా ఒప్పందం చేసుకున్న విధంగా థియేటర్స్ ఇవ్వడం లేదని . అగ్రిమెంట్ బ్రేక్ చేశారని TFPC కి హనుమాన్ నిర్మాత ,డిస్టిబ్యూటర్ ఫిర్యాదు చేసారు. హనుమాన్ కు సత్వర న్యాయం జరగాలని , ఒప్పందం ప్రకారం థియేటర్స్ కేటాయించాలని TFPC థియేటర్స్ వారిపై ఫైర్ అయ్యారు. By Nedunuri Srinivas 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hanuman Success: అయ్యో.. తాట తీద్దామంటే.. మడతడిపోయిందిగా.. సంక్రాంతికి థియేటర్లు సరిపోవని చిన్న సినిమా అంటూ వెనక్కి తగ్గమని చెప్పిన హను-మాన్ ఇప్పుడు పెద్ద సినిమాలని మించి పోయింది. దేశవ్యాప్తంగా హనుమాన్ మోత మోగిస్తోంది. కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తూ దూసుకుపోతోంది. By KVD Varma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn