బిజినెస్ Appile Vision Pro: రిపేరుకే రెండు లక్షలు..అసలు ఈ యాపిల్ ప్రొడక్ట్ ఎంతుంటుంది? యాపిల్ ఇటీవల తీసుకువచ్చిన లేటెస్ట్ ప్రొడక్ట్ యాపిల్ విజన్ ప్రో. రేపటి టెక్నాలజీగా చెబుతున్న ఈ ప్రొడక్ట్ ఖరీదు సుమారు మూడు లక్షల రూపాయలు. కానీ, దీనిని జాగ్రత్తగా చూసుకోమని యాపిల్ చెబుతుంది. ఎందుకంటే, ఇది పాడైతే రిపేరుకు రెండు లక్షల రూపాయలవరకూ అవుతుంది. By KVD Varma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Artificial Intelligence: మానవజాతిని అంతం చేసేది ప్రళయం కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఎలా అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AI మానవజాతిని అంతం చేసేసే అవకాశాలు లేకపోలేదని లేటెస్ట్ రీసెర్చ్ చెబుతోంది. అసలు ఈ రీసెర్చ్ ఎందుకు చేశారు? AI ఎలా మానవజాతిని అంతం చేసేస్తుంది? ఇదంతా నిజమేనా అనుకోకుండా.. ఈ టైటిల్ పై క్లిక్ చేసి ఆర్టికల్ చదివేయండి.. అర్ధం అయిపోతుంది. By KVD Varma 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ High Speed Router : హై స్పీడ్ రూటర్ @ భారత్.. దీని స్పీడ్ తెలిస్తే అదిరిపోతారు.. భారతదేశంలో హై స్పీడ్ రూటర్ ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ప్రారంభించారు. నివెట్టి సిస్టమ్స్ తయారు చేసిన అత్యంత వేగవంతమైన ఈ రూటర్ సహాయంతో ఒక్క సెకనులో 2.4 టీబీపీఎస్ (2.4tbps/sec) వేగంతో డేటాను బదిలీ చేయవచ్చు. By KVD Varma 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Technology: తొలిసారి AI ద్వారా ఆపరేషన్ చేసిన వైద్యులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టిన రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు వైద్య నిపుణులు. ఈ టెక్నాలజీ ద్వారా రక్తస్రావం తక్కువగా ఉంటుందని, రోగి త్వరగా కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ F9 Cargo e-scooter: గూడ్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం అందుకోసమే.. దీని స్పెషాలిటీస్ ఇవే! పట్టణాలు, నగరాల్లో గూడ్స్ డెలివరీకి మరింత సులభతరం చేసే ఈ స్కూటర్ అందుబాటులోకి రాబోతోంది. పూణెకు చెందిన ఈ-మొబిలిటీ స్టార్టప్ కార్గోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి కార్గో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. దీని పూర్తివివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు By KVD Varma 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Kidnapping: టచ్ చేయకుండా కిడ్నాప్ చేస్తారు.. ఫోన్ కాల్ తో వణికిస్తారు.. కనపడకుండా దోచేస్తారు! కొత్తతరహా కిడ్నాప్ కథ ఇది. ఇందులో ముట్టుకోవడం.. కొట్టుకోవడం.. కార్లు.. గన్నులు ఏమీ ఉండవు. కిడ్నపర్లు ఫోన్ లో వినిపిస్తారు. బెదిరిస్తారు. డబ్బు గుంజేస్తారు. అంతా మాయగా జరిగిపోతుంది. అదే సైబర్ కిడ్నాప్. దీని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Recharge Plans: జియో, ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్..ప్లాన్ ఒక్కటే..బెనిఫిట్సే బోలేడు..!! జియో, ఎయిర్ టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ రెండు దిగ్గజ టెలికాం కంపెనీలు ఒకే రకమైన కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం ఎంతో తేడా ఉంది.అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Hero Surge: ఇది ఆటో బైక్! అటు త్రీవీలర్ గా.. ఇటు టూవీలర్ గా భలే ఉంది హీరో మోటోకార్ప్ జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ 2024లో హీరో సర్జ్ S32 (సర్జ్) మల్టీ-పర్పస్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇది త్రీవీలర్‌గానూ, ఎలక్ట్రిక్ స్కూటర్గానూ పని చేస్తుంది. ఈ స్కూటర్ని కొన్ని నిమిషాల్లో త్రీ వీలర్‌కి అటాచ్ చేసి వేరు చేయవచ్చు. By KVD Varma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breath Lock: ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ల కాలం పోయింది..ఇప్పుడు ఏకంగా బ్రీత్ తోనే! రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లను బ్రీత్ ద్వారా ఓపెన్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ లు వివిధ మార్గాల్లో ఓపెన్ చేస్తుండడంతో వాటి వల్ల అంత సెక్యూరిటీ లేదని భావించి కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn