Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి
ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.
షేర్ చేయండి
BIG BREAKING : పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌కు శ్రీరెడ్డి..!
కూటమి నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో శ్రీరెడ్డి శనివారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైంది. ఈక్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా శ్రీరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటుంన్నారు.
షేర్ చేయండి
Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్ కీలక నిర్ణయం
ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.
షేర్ చేయండి
అమ్మా భారతి నీ కాళ్ళు పట్టుకుంటా.. | TDP Kiran Apology To YS Bharathi | Kiran Comments | RTV
షేర్ చేయండి
కిరణ్ అరెస్ట్.. టీడీపీ వ్యూహం | TDP Strategy Behind Kiran Arrest | YS Bharati Issue | YS Jagan | RTV
షేర్ చేయండి
టీడీపీ కిరణ్ అరెస్ట్.. | TDP Activist Kiran Arrested Over Comments On YS Bharathi | Chandrababu| RTV
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/04/28/Y8epY5QhdAsTrzUXwLnJ.jpg)
/rtv/media/media_files/2025/04/22/gqjwe3ry3goP10Ph9ID2.jpg)
/rtv/media/media_files/2025/04/19/PQCvTpsLwPrQN1dm0Lkk.jpeg)
/rtv/media/media_files/2025/04/15/7DfNXK5M3cMvxVZmJG7q.jpg)