ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..! స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ పెట్టిన కేసులు తేలిపోయాయి.చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. By Bhavana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గండి బాబ్జీ భూ ఆక్రమణలు By RTV Shorts 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government: ఆ మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు AP: 26 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జిగా అచ్చెన్నాయుడు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి అనితను నియమించింది. By V.J Reddy 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Govt : ఏపీ మహిళలకు శుభవార్త..ఆ పథకం తిరిగి ప్రారంభం! ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది. By Bhavana 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు 15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పరస్పరం రాళ్ల దాడి చేసుకున్న కార్యకర్తలు | Clash Between TDP And YCP Activists At Srikakulam | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Magunta Parvathamma : ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ R Krishnaiah : వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా! వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎంపీ పదవికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య చెబుతున్నట్లు తెలుస్తోంది. By Nikhil 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Government : నామినేటెడ్ పదవులు ప్రకటించిన ఏపీ సర్కార్ ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. ఆర్టీసీ ఛైర్మన్గా కొనకళ్ల నారాయణ, ఏపీ టూరిజం ఛైర్మన్గా బాలాజీ, APIIC ఛైర్మన్గా రామరాజును నియమించింది. ప్రకటించిన మొత్తం 20పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి ఒకటి దక్కాయి. By V.J Reddy 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn