ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: జైలు నుంచి బండారు విడుదల.. టీడీపీ నేతల రియాక్షన్ మామూలుగా లేదుగా.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి(Bandaru Satyanarayana)కి బెయిల్ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో వైసీపీ(YCP) ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణమూర్తిపై ప్రభుత్వం పోలీసులతో హైడ్రామా నడిపిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ప్రజల డబ్బుతో జగన్ రాజకీయం: యనమల ధ్వజం స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. లోకేష్ క్యాంపు కార్యాలయానికి భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కాలిశారు. By Vijaya Nimma 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అలా కోట్లు కొట్టేశారు: సజ్జల లక్షమంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబునాయుడు అంటూ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. డిజైన్ టెక్ ద్వారా కోట్లు కొట్టేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మొత్తం 4 కేసులో ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. స్కామ్ లో ఈ ఆధారాలు దొరికాయని ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిందని వ్యాఖ్యనించారు. By Jyoshna Sappogula 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ House arrests: అనంతపురంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు ఏపీలో జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. నేడు ఉదయం నుంచే బంద్ నిరసన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. By Vijaya Nimma 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Lokesh: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు. By BalaMurali Krishna 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn