viral news : పొట్టు పొట్టు కొట్టుకొన్న పూజారులు
తమిళనాడు లో పూజారులు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు. మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు.
తమిళనాడు లో పూజారులు కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం పెద్దగా మారి ఒకరినొకరు కొట్టుకున్నారు. మీ అంతు చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చుకున్నారు.
భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. ఎంతో మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోవడానికి వస్తుంటారని..వారికి కనీసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తమిళనాడు చెన్నై నగరంలోని సబ్సు పొడి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 100 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వివరించారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్ గా మారింది. మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో శబరిమలకు వెళ్లే సమయంలో, తిరుగుప్రయాణం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కురవడం వల్ల స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖాధికారులు సెలవులు ప్రకటించారు.