సినిమా Tamannaah: నా ప్రశ్నకు రాజమౌళి ఇంకా సమాధానం చెప్పలేదు.. తమన్నా! నటి తమన్నా భాటియా దర్శకుడు రాజమౌళి 'బాహుబలి'మూవీలో అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా తనను ఎందుకు సెలక్ట్ చేశారు? అవంతిక పేరు స్పెషల్ ఏంటో ఎన్నిసార్లు అడిగినా జక్కన్న సమాధానం చెప్పట్లేదంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. By srinivas 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rajinikanth: భోళా ఎఫెక్ట్.. జైలర్‌కు మరిన్ని థియేటర్లు భోళాశంకర్ వచ్చింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కంటే 24 గంటల ముందు జైలర్ వచ్చింది. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు భోళాశంకర్ సినిమా చూసిన జనాలు, జైలర్ బాగుందంటున్నారు. అలా భోళాశంకర్ చలవతో, జైలర్ సినిమా క్లిక్ అయింది. దీంతో ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని థియేటర్లు కేటాయించబోతున్నారు. By Vijaya Nimma 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bhola Shankar Collections: భోళాశంకర్ మొదటి రోజు రికవరీ ఎంత..? మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా. తమన్న, కీర్తిసురేష్, సుశాంత్ లాంటి స్టార్ నటీనటులు ఉన్న సినిమా. ప్రమోషన్ కూడా గ్రాండ్‌గా చేశారు. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. By Vijaya Nimma 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రజనీకాంత్ చేసిన అతి పెద్ద తప్పెంటో తెలుసా? కుండబద్దలు కొట్టేసిన సూపర్ స్టార్..!! సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం జైలర్ త్వరలోనే రాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్నా ఈ సినిమాలో రజనీకాంత్ కు జోడిగా నటిస్తోంది. By Bhoomi 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn