Supritha Naidu: గ్రీన్ కాస్ట్యూమ్‌లో తళుక్కుమంటున్న సుప్రీత.. భలే ఉంది కదూ!
సురేఖా వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను అప్లోడ్ చేస్తుంటుంది. అయితే తాజాగా గ్రీన్ కాస్ట్యూమ్‌లో ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/11/19/supritha-2025-11-19-17-50-28.jpg)
/rtv/media/media_files/2025/03/15/te0lx3NeGi5OpOXZF1Ia.jpg)