ఇంత నిర్లక్ష్యమా? మణిపూర్ ఘటనలో పోలీసుల తీరుపై సుప్రీం ఆగ్రహం...!!
మణిపూర్ వైరల్ వీడియోపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ సంఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది. మే 4న మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన జరిగినప్పుడు, మే 18న ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మే 4 నుంచి మే 18 వరకు పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/sc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-jpg.webp)