JK Union Territory Status: జమ్ము రాష్ట్ర హోదాను ఎప్పుడు పునరుద్దరిస్తారు.... కేంద్రానికి సుప్రీం కోర్టు ప్రశ్న....!
జమ్ము కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం కేవలం తాత్కాలిక చర్యేనని కేంద్రం పేర్కొంది. భవిష్యత్ లో జమ్ముకు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం వెల్లడించింది. జమ్ములో అన్ని పరిస్థితులు చక్కదిద్దిన తర్వాత ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టుకు కేంద్రం తెలిపింది. జమ్ములో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు విచారణ చేపట్టింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/stalin-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-court-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/SUPREME-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/lalu-prasad-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bilkis-bano-case-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/SUPREME-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gyanvapi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/karge-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-gandhi-1-jpg.webp)