ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబుపై బెయిల్పై సుప్రీంకోర్టుకు సీఐడీ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది సీఐడీ. బెయిల్ మంజూరు విషయంలో హైకోర్టు తన పరిధి దాటి తీర్పునిచ్చిందని భావిస్తోంది సీఐడీ. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు సీఐడీ అధికారులు. By Shiva.K 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Supreme Court: జగన్ కు సుప్రీం షాక్.. అక్రమాస్తుల కేసులో నోటీసులు.! సుప్రీంకోర్టులో జగన్కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది. By Jyoshna Sappogula 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Family Disputes: 89 ఏళ్ల తాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు.. మరి బామ్మ ఏం చేసిందో తెలుసా.. అమృత్ సర్కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు ఇప్పటించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఉద్యోగ రిత్యా తాను ట్రాన్స్ఫర్ అవగా.. తన వెంట భార్య రాలేదనే కారణంతో అతను విడాకులు కోరాడు. 1997లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఆయా కోట్లలో కేసు తిరిగి చివరు సుప్రీంకోర్టుకు చేరింది. చివరు సుప్రీంకోర్టు ఈ విడాకుల పిటిషన్ను కొట్టేసింది. అయితే, ఇప్పుడు వీరి వయసు భర్త(89), భార్య (82). By Shiva.K 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: మహిళ గర్భవిచ్ఛిత్తి కేసు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే.. మహిళ గర్భవిచ్ఛిత్తి కేసుకు సంబంధించిన విషయంలో పిండం పరిస్థితిపై నివేదిక సమర్పించాలని శుక్రవారం సుప్రీంకోర్టు.. ఎయిమ్స్ వైద్య మండలిని కోరింది. గతంలో వారు ఇచ్చినటువంటి నివేదికలో పిండం పరిస్థితి సాధారణంగా ఉందని చెప్పారు. అయితే ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా వివరంగా మరోసారి నివేదిక ఇవ్వండని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తెలిపింది. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CJI: మహిళల మీద వివక్ష చూపించే మూసపదాలు వద్దు..!! న్యాయస్థానాల్లో మహిళ పట్ల వివక్షలేకుండా చూసే విషయంలో కీలక అడుగు పడింది. విచారణ సందర్భంలో మహిళ ప్రస్తావనలో వాడాల్సిన పదాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కొత్త హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. కోర్టు తీర్పుల సమయంలో అనుచిత వ్యాఖ్యలు వాడకుండా ఉండేందుకు న్యాయమూర్తులకు తగు సూచనలు చేశారు. By Bhoomi 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn