Latest News In Telugu Science Facts: సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎందుకు ఎరుపు రంగులో ఉంటాడు? రీజన్ ఇదే.. రోజంతా సూర్యుడు పసుపు బంగారు కాంతితో ప్రకాశించడం మనం చూస్తుంటాం. కానీ, సూర్యోదయం సమయంలో.. సూర్యాస్తమయం సమయంలో.. ప్రతిరోజూ ఎరుపు రంగులో కనిపిస్తాడు సూర్యుడు. ఈ సమయంలో ఆకాశం సైతం అనేక రంగులలో కనిపిస్తుంది. అందులో ఎరుపు, నారింజ, నీలం, పసుపు, ఊదా రంగులు ఆకాశం అంతటా వ్యాపిస్తాయి. మరి ఇది ఇలా ఎందుకు జరుగుతుంది? సూర్యుడు ఎందుకు ఇలా రంగు మారుస్తాడు? అంటే.. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. By Shiva.K 06 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn