లారాకు రాం..రాం.. సన్రైజర్స్ హైదరాబాద్కి కొత్త హెడ్ కోచ్.. ఎవరంటే..?
సన్రైజర్స్ హైదరాబాద్కి కొత్త హెడ్ కోచ్ వచ్చేశాడు. బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ వెటోరీని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని తమ ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. టెస్టుల్లో 300కుపైగా వికెట్లతో పాటు 3వేలకుపైగా రన్స్ చేసిన అతి కొద్ది మంది ఆల్రౌండర్లలో ఒకరైనా వెటోరీ రాకతోనైనా జట్టు తలరాత మారుతుందేమోనని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sunrisers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/lara-kavya-maran-jpg.webp)