Society వైసీపీ లీడర్ సూర్యప్రకాష్ అసంతృప్తి సెగలు | YSRCP leader Surya Prakash | RTV By RTV 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sunscreen: సూర్యకాంతి నుంచి సన్స్క్రీన్లు నిజంగా కాపాడతాయా..? వేసవిలో సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మం నిస్తేజంగా మారుతుంది. ఈ సీజన్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుని UV కిరణాలు చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దీని కారణంగా వడదెబ్బ, చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. By Vijaya Nimma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News: తెలంగాణలో ఎండలే ఎండలు..6రోజులు వేడిగాలులు..!! తెలంగాణ వ్యాప్తంగా భానుడి ప్రతాపం షురూ కానుందని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈరోజు నుంచి ఎండ ప్రభావితం ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా వేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 37డిగ్రీల నుంచి 38డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. By Bhoomi 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ఈ ఒక్క పని చేయండి చాలు..రోగాలు అన్ని పారిపోతాయి! సూర్యరశ్మి లేకపోవడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం మొదలవుతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, డిప్రెషన్, చిరాకు, రోగనిరోధక శక్తి బలహీనపడతాయి. ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు మండుతున్న ప్రకాశవంతమైన సూర్యరశ్మిలో కేవలం అరగంట పాటు కూర్చోండి. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Diabetis : పగటి వెలుగుతో టైప్ 2 మధుమేహనికి చెక్! నెదర్లాండ్ శాస్త్రవేత్తలు టైప్ 2 తో బాధపడే వారికి ఓ శుభవార్త తెలిపారు. పగటి పూట లభించే వెలుగుతో మధుమేహానికి చికిత్స చేయవచ్చని పరిశోధనలో వెల్లడైంది. రాత్రి పూట కూడా విధులు నిర్వహించడం వల్ల ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడాల్సి వస్తుందని నిపుణలు వెల్లడించారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn