ఆంధ్రప్రదేశ్ Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ! రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మామిడి పండు తినే అరగంట ముందు ఇలా చేయండి..లేకపోతే చాలా ప్రమాదం! ఫైటిక్ యాసిడ్ అనే పదార్ధం సహజంగా మామిడిలో కనిపిస్తుంది, ఇది యాంటీ న్యూట్రియంట్‌గా చెప్పవచ్చు. ఈ యాసిడ్ శరీరంలో కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాల వినియోగాన్ని నిరోధిస్తుంది. ఇది శరీరంలో మినరల్స్ లోపానికి కారణం కావచ్చు.అందువల్ల మామిడి పండును కనీసం అరగంట నీటిలో నానబెట్టాలి. By Bhavana 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఎండకాలం దృష్ట్యా బస్సు సర్వీసులు కుదింపు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం పూట ఆర్టీసీ బస్సు సేవలను తగ్గించనుంది. ఎండకాలం దృష్ట్యా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:00 PM గంటల వరకు బస్సులను తగ్గించనుంది. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు! రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : హీట్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి! వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి.వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ice Cream: ప్రాణం చల్లబడాలని ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి.. ఎండ దంచేస్తోంది.. అలా ఓ ఐస్ క్రీమ్ లాగించేస్తే చల్లగా పడి ఉంటుంది అనుకుంటున్నారా? అయితే, మీ ఆలోచన తప్పు అంటున్నాయి పరిశోధనలు. ఐస్ క్రీమ్ శరీరాన్ని చల్లబరచడానికి బదులుగా మరింత వేడిని పుట్టిస్తుందట. ఆ వివరాలేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping Tips: ఈ చిన్న ట్రిక్ పాటించండి.. రాత్రిపూట హ్యాపీగా నిద్రపోండి! ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర కీలకం. మంచి నిద్ర మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది, మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది. అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. వేసవిలో రాత్రిపూట సరిగా నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.అవేంటంటే! By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Effect: ఎండలు దంచేస్తున్నాయి.. ఒళ్ళు పేలిపోతుందా.. ఇలా చేయండి! ఎండాకాలంలో చెమట-వేడి కారణంగా చర్మంపై దద్దుర్లు రావడం.. ఒళ్ళు పేలడం సహజంగా జరుగుతుంది. వీటిని నివారించడానికి.. ఉపశమనం పొందడానికి గంధం పొడి, ముల్తానీ మట్టి, వేప వంటివి బాగా పని చేస్తాయి. వీటిని ఎలా ఉపయోగించాలో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు! తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn