Summer Tips : వేసవిలో మీ కళ్లను కాపాడుకోండిలా..!
మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ టిప్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
మన ఆరోగ్యం, చర్మం మాదిరిగానే, కళ్లు కూడా వేసవిలో చాలా ఒత్తిడికి గురవుతుంటాయి. కొన్ని రకాల చిట్కాలు పాటించి..ఎండాకాలంలో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. ఆ టిప్స్ ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
సమ్మర్లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి.
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు
ఫైటిక్ యాసిడ్ అనే పదార్ధం సహజంగా మామిడిలో కనిపిస్తుంది, ఇది యాంటీ న్యూట్రియంట్‌గా చెప్పవచ్చు. ఈ యాసిడ్ శరీరంలో కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాల వినియోగాన్ని నిరోధిస్తుంది. ఇది శరీరంలో మినరల్స్ లోపానికి కారణం కావచ్చు.అందువల్ల మామిడి పండును కనీసం అరగంట నీటిలో నానబెట్టాలి.
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ఈ నెల 17 నుంచి మధ్యాహ్నం పూట ఆర్టీసీ బస్సు సేవలను తగ్గించనుంది. ఎండకాలం దృష్ట్యా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4:00 PM గంటల వరకు బస్సులను తగ్గించనుంది.
రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు.
వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి.వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
ఎండ దంచేస్తోంది.. అలా ఓ ఐస్ క్రీమ్ లాగించేస్తే చల్లగా పడి ఉంటుంది అనుకుంటున్నారా? అయితే, మీ ఆలోచన తప్పు అంటున్నాయి పరిశోధనలు. ఐస్ క్రీమ్ శరీరాన్ని చల్లబరచడానికి బదులుగా మరింత వేడిని పుట్టిస్తుందట. ఆ వివరాలేమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర కీలకం. మంచి నిద్ర మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది, మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది. అయితే ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతోంది. వేసవిలో రాత్రిపూట సరిగా నిద్ర పట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.అవేంటంటే!