ఆంధ్రప్రదేశ్ Heat: రాబోయే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు! ఏపీలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. నెల్లూరు, కావలి, తుని, అనంతపురం, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా ఆరోగ్యవరంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heat: ఏప్రిల్-జూన్ లో మరింత వేడి...ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండండి: ఐఎండీ! ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ ప్రారంభం నుంచే ఉక్కపోతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Bhavana 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweat: ఎండాకాలంలో ఇలా చేశారంటే చెమట అస్సలు పట్టదు ఎండాకాలంలో బయటి నుంచి వచ్చిన వెంటనే ముందుగా స్నానం చేయాలనుకుంటారు. చెమట పట్టడం ఎలా ఆపాలాంటే.. స్నానం చేసే ముందు నీటిలో వేప, పసుపును వేయండి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చెమట పట్టకుండా ఉంటుంది. గులాబీ రేకులు చెమట దుర్వాసనను పోగొడతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lips: వేసవిలో ఇలా చేస్తే మీ పెదాలు సేఫ్.. అస్సలు పగలవు మన శరీరంలో అత్యంత సన్నగా ఉండేది పెదవుల చర్మమే. వేసవిలో వాతావరణంలో తేమ కోల్పోవడం వల్ల పెదవులు ఎండిపోతాయి. కొబ్బరి నూనె, అలోవెరా జెల్, అలోవెరా జెల్, రోజ్ వాటర్, రోజ్ వాటర్, నెయ్యితో రాత్రిపూట పెదాలపై మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : పండ్ల రారాజు.. పచ్చిగా ఉన్నా.. పండినా అన్ని లాభాలే.. పచ్చి మామిడి తింటే ఏమౌతుందంటే! పచ్చి మామిడి అనేక పోషకాల నిధి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం , ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మామిడి వేసవిలో హీట్ స్ట్రోక్ నుండి రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. By Bhavana 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kashmir : వేసవికాలం వస్తుంది కాశ్మీర్ వెళ్లండి! వేసవిలో చల్లటి ప్రదేశాలకు వెళ్లాలి అనుకునే వారు,ఎత్తైన పర్వతశ్రేణులలో పర్యాటించాలనుకునే వారు కాశ్మీర్ కు వెళ్లండి.ఎందుకంటే అక్కడి ఆహ్లదకరమైన పర్వతాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer: వేసవి వేడిని ఈ చిట్కాలతో అధిగమించండి! సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలు మీ శక్తిని తగ్గించగలవు. అలాగే మీ సాధారణ పనులను కూడా కష్టతరం చేస్తాయి. వేసవిఉష్ణోగ్రతను అధిగమించడంలో మీకు సహాయపడే 6 సాధారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వేసవిలో దాహం తీరేందుకు ఈ ఫ్రూట్స్ తీసుకోండి రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్మెలన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మస్క్మెలన్, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Makeup Tips: వేసవిలో మేకప్ కరిగిపోకుండా చిట్కాలు! వేసవి కాలంలో చాలా సార్లు, అధిక చెమట కారణంగా మేకప్ మొత్తం పాడైపోతుంది. దీంతో చాలామంది పనిరీత్యా బయటకు వెళ్లేవారు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఈ 6 చిట్కాలు పాటించండం ద్వారా రోజంతా మీ ముఖం తాజాగా కనిపిస్తుంది. By Durga Rao 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn