Suhas Mandadi: రూటు మార్చిన సుహాస్.. 'మండాడి'తో తొలిసారి ఆ రికార్డ్!
సుహాస్ తొలిసారి “మండాడి”తో తమిళ్లో అడుగుపెడుతున్నారు. సముద్రం నేపథ్య యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో సూరి హీరోగా నటిస్తుండగా, సుహాస్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. రూ.75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయనున్నారు.
/rtv/media/media_files/2026/04/26/suhas-mandadi-2026-04-26-16-35-10.jpg)
/rtv/media/media_files/2026/02/20/suhas-mandadi-2026-02-20-09-13-50.jpg)