Uncategorized Jawahar Lal Nehru:చాలా మందికి తెలియని నెహ్రూ ఆదివాసీ భార్య కథ ఇది. ఏ సమాజ గౌరవానికీ నోచుకోని జవహర్ లాల్ నెహ్రూ ఆదివాసీ భార్య తాజాగా మరణించారు. అనుకోని సంఘటన ద్వారా నెహ్రూకు భార్య అయిన బుద్ధిని మంఝిన్...ఆయనతో పాటూ ఉండకపోయినా ఆయన భార్యగానే చలామణి అయింది. ప్రజలు మర్చిపోయిన ఈ కథ బుద్ధిని చనిపోవడంతో మళ్ళీ తెరపైకి వచ్చింది. By Manogna alamuru 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn