బిజినెస్ Mutual Fundsలో పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే, ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..! ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓర్పు కలిగి ఉండడం చాలా ముఖ్యం. మీరు SIP ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతుంటే, దాన్ని కొనసాగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచిస్తున్నారు. By Nikhil 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: గతవారంలో నష్టాల్లో స్టాక్ మార్కెట్.. ఈ వారం పుంజుకుంటుందా? నిపుణులు చెప్పేది ఇదే! గత వారం స్టాక్ మార్కెట్ నష్టాలను చూసింది. ముఖ్యంగా వారం చివరి రోజు శుక్రవారం ఇండెక్స్ లు క్రింది చూపు చూశాయి. మరి ఈవారం మార్కెట్ ఎలా ఉండవచ్చు. నిపుణుల అంచనా ప్రకారం ఈవారం మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. మార్కెట్ ను ప్రభావితం చేసే అంశాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి డబ్బులే డబ్బులు..15 రోజుల్లో..15 లక్షల కోట్లు..! జూలైలో మార్కెట్ రికార్డు సృష్టించింది. గత 15 రోజుల్లో, సెన్సెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. జూన్ నెల చివరి ట్రేడింగ్ రోజున, సెన్సెక్స్ 79,032.73 పాయింట్ల నుంచి జూలై 15న 80,664.86 పాయింట్లకు చేరుకుంది. అంటే ఈ 15 రోజుల్లో సెన్సెక్స్ 1,632.13 పాయింట్లు పెరిగింది. By KVD Varma 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: స్టాక్ మార్కెట్ జోష్.. ఇన్వెస్టర్స్ కు రికార్డు స్థాయి ఆదాయం..! స్టాక్ మార్కెట్ జూన్ నెలలో పరుగులు తీసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 4వ తేదీన 6 శాతం పతనం చూసినప్పటికీ.. నెల మొత్తం చూసుకుంటే ఇండెక్స్ లు రికార్డు స్థాయికి చేరాయి. సెన్సెక్స్ 79 వేల పాయింట్లు.. నిఫ్టీ 24 వేల పాయింట్లు దాటి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. By KVD Varma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heritage Shares: హెరిటేజ్ షేర్ల ధర పడిపోతోంది.. ఎందుకు ఇలా? హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఒక దశలో 727 రూపాయలకు చేరిన షేర్ ధర.. క్రమేపీ తగ్గుతూ ప్రస్తుతం 601.35 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. హెరిటేజ్ షేర్ల ధర తగ్గడానికి కారణం ప్రాఫిట్ బుకింగ్ గా నిపుణులు చెబుతున్నారు. By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Review: రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఇన్వెస్టర్లకు పండగే! ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఒక్కసారిగా పైకెగసిన ఇండెక్స్ లు.. తరువాతి రోజు అసలు ఫలితాల సమయంలో అంతే వేగంగా కిందకు పడిపోయాయి. మళ్ళీ వరుసగా మూడోరోజూ స్టాక్ మార్కెట్ పైకి దూసుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో మార్కెట్ తీరుతెన్నులు ఎలా ఉండొచ్చో ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trend: అనిశ్చితంగా స్టాక్ మార్కెట్.. కారణమేమిటి? నిపుణులు ఏమంటున్నారు? స్టాక్ మార్కెట్ గందరగోళంగా ఉంది. ఒకరోజు పైకి.. రెండురోజులు కిందికి అన్నట్టు ఇండెక్స్ లు కదులుతున్నాయి. గత నెలలో సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లు పడిపోయింది. ఈ నేపథ్యంలో దీనికి కారణం ఏమిటి? ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి? నిపుణులు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Trends: వరుసగా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈరోజు పరిస్థితి ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? ఈ వారంలో వరుసగా ఐదు సెషన్స్ నుండి స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వారం చివరి ట్రేడింగ్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు? నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: బ్యాంకింగ్ స్టాక్స్ నిన్న దూసుకుపోయాయి.. ఈరోజు మార్కెట్ పై నిపుణుల అభిప్రాయం ఇదే! ఏప్రిల్ చివరిలో ప్రారంభమైన వారాన్ని లాభాలతో స్టాక్ మార్కెట్ మొదలు పెట్టింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇక ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ఉండవచ్చు? ఏ స్టాక్స్ కొనవచ్చు? ఏవి అమ్మవచ్చు? నిపుణులు ఏమి చెబుతున్నారు? ఈ విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn