ఆంధ్రప్రదేశ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది. స్టార్ నటుడు కమల్‌హాసన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైకాపా నేత దేవినేని అవినాష్‌తో పాటు కృష్ణ, మహేశ్ బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు. By srinivas 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హైదరాబాద్‌లో త్వరలో 100 ఫీట్ల ఎన్టీఆర్ విగ్రహం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను టీడీపీ ఏడాది పాటు నిర్వహించింది. ఇప్పుడు మరో పెద్ద కార్యక్రమంతో దానిని ముగించాలని సంకల్పించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో ఎన్టీఆర్ 100 ఫీట్ల విగ్రహం ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధిచిన వివరాలను టీడీపీ నేత టీడీ జనార్థన్ వివరించారు By Karthik 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn