సినిమా Daaku Maharaj: 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత 'డాకు మహారాజ్' సౌండ్ ఎఫెక్ట్స్ కు ఓ థియేటర్ లో సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By Anil Kumar 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman: 'రాజాసాబ్' పై అంచనాలు పెట్టుకోకుండా ఉంటే బెటర్.. థమన్ షాకింగ్ కామెంట్స్ 'రాజాసాబ్' ఆడియో లాంచ్ జపాన్‌లో చేయబోతున్నట్లు తెలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. సినిమాలో ఓ డ్యూయెట్, స్పెషల్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట ఉన్నాయన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి సినిమా చూస్తే అంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. By Anil Kumar 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గేమ్ చేంజర్ నుంచి 'రా మచ్చ మచ్చ' సాంగ్.. దుమ్ములేపిన రామ్ చరణ్..! రామ్ చరణ్- శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ చేంజర్'. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు. 'రా.. మచ్చ మచ్చ' అంటూ సాగే ఈ మాస్ బీట్ లో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. By Archana 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన థమన్.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. డిసెంబర్ 20న 'గేమ్ ఛేంజర్' విడుదల చేయబోతున్నారని, అలాగే సెప్టెంబర్ 25న గేమ్ ఛేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశాడు. By Anil Kumar 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SS Thaman : రేపు 'గేమ్ ఛేంజర్' నుండి అప్డేట్.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' మూవీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే రేపు సెప్టెంబర్ 7న 'గేమ్ ఛేంజర్' నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Music Director Thaman: రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ పాటను ఎత్తేసిన తమన్.. వైరలవుతున్న ట్రోల్స్..! సోషల్ మీడియాలో మరో సారి తమన్ పేరు ట్రెండ్ అవుతోంది. తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి విడుదలైన "జరగండి జరగండి" పాటను తమన్ మళ్ళీ కాపీ కొట్టాడంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ పాట మ్యూజిక్ శక్తి మూవీలోని సుర్రో.. సుర్రా పాటను పోలి ఉందని ట్రోలింగ్ మొదలు పెట్టారు. By Archana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram Show : థియేటర్లో ఫ్యాన్స్ తో సినిమా చూసిన మహేష్ బాబు మహేష్ , త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం జనవరి 12 రిలీజై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మహేష్ ఈ చిత్రాన్ని సుదర్శన్ 35mmలో చూసారు, By Nedunuri Srinivas 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Trivikram: ఆయన రూల్స్చెబుతారు..కానీ ఫాలో అవ్వరు.. ఏంటి గురూజీ అసలిది? మాహేశ్బాబు నటించిన 'గుంటూరు కారం'లో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌పై సాహిత్య ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాహిత్య విలువలు తెలిసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ లిరిక్స్‌కు ఎలా అనుమతించారని తిట్టిపోస్తున్నారు. గతంలో పాటల గురించి త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. By Trinath 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thaman: డైరెక్టర్ బోయపాటికి థమన్ షాక్.. సంచలన ట్వీట్..! తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. By Archana 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn