Sritej: అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్.. శ్రీతేజ్ కు సీరియస్!
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాలుడికి వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నట్లు సమాచారం. శ్రీతేజ్ దాదాపు 11 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. ఇక శ్రీతేజ్ ఆరోగ్యంపై కుటుంబసభ్యుల ఆందోళన చెందుతున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/12/15/muXCiH6GqfVuXWjgK2lO.jpg)