అల్లు అర్జున్ కే నో చెప్పిన శ్రీలీల..ఎందుకంటే!
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత బిజీ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పుకొవచ్చు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. ఇంకో ఏడాది వరకు కూడా ఆమె డేట్స్ దొరకడం చాలా కష్టమని ఇండస్ట్రీ వర్గాల టాక్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/siima-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/sreeleela-rejects-special-song-in-pushpa-2-jpg.webp)