Latest News In Telugu Astro Tips: ప్రతి గురువారం విష్ణువును ఇలా పూజించండి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్..! గురువారం నాడు శ్రీమహావిష్ణువు, బృహస్పతిని పూజిస్తే జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలు తొలగిపోతాయని మత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజున నీళ్లలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. రావి చెట్టు, తులసి చెట్టును పూజిస్తే మేలు జరుగుతుంది. ఇలా చేస్తే శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది. By Shiva.K 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn