Latest News In Telugu Feet Cracks: అరికాళ్ల పగుళ్లను ఇంట్లోనే నయం చేసుకోవచ్చు మడమల పగుళ్ల తగ్గాలంటే పడుకునే ముందు సాక్స్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు నెయ్యి లేదా ఏదైనా నూనెతో పాదాలు, అరికాళ్ళకు మసాజ్ చేయడం వల్ల పగుళ్లు పోవడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care Tips: చలికాలంలో గాఢ నిద్ర కోసం సాక్స్ ధరించాలా..? ఎవరికీ తెలియని విషయాన్ని తెలుసుకోండి..!! చలికాలంలో చలి తీవ్రమై కొంతమంది నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. చలికాలం గాఢ నిద్ర కోసం సాక్స్, అరోమా థెరపీ, హెర్బల్ టీ, దాల్చిన చెక్క పాలు లాంటి వాటివి పనికొస్తాయి.సాక్స్ ధరించి నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? ఈ సమస్యలు తప్పదు..! మీరు బయటకు వెళ్లేటప్పుడు షూ వేసుకుంటున్నారా? అయితే, సాక్సులు లేకుండానే ఆ షూ ని వేసుకుంటున్నారా? మీకోసం ఈ షాకింగ్ న్యూస్. సాక్సులు లేకుండా షూ వేసుకునే వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఓ పరిశోధన సంస్థ. సాక్సులు లేకుండా షూ వేసుకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని స్టడీలో వెల్లడించింది. అంతేకాదు.. చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతాయని, రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని స్టడీ పేర్కొంది. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: సాక్స్ లేకుండా షూస్ వేసుకుంటున్నారా? అయితే, ఈ ప్రమాదం తప్పదు..! కొందరైతే సాక్స్ లేకుండానే షూస్ వేసుకుంటారు. అయితే, ఇది హానీకరం అని తాజా పరిశోధనలో తేలింది. దీని వలన పాదాలే కాదు.. శారీరక అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. By Shiva.K 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn