No Social Media: ఆస్ట్రేలియా కొత్త చట్టం.. 16ఏళ్ల లోపు పిల్లలకు నో ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్బుక్..!
ఆస్ట్రేలియాలో ఆన్లైన్ సేఫ్ట్వీ అమైండ్మెంట్ బిల్లు 2024 చట్టం డిసెంబర్ 10 నుంచి అమలు కాబోతుంది. ప్రపంచంలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ చేసిన మొదటిసారి దేశంగా ఆస్ట్రేలియా నిలవబోతుంది. 16ఏళ్ల లోపు వయసు పిల్లలు సోషల్ మీడియాల అకౌంట్లు క్రియేట్ చేయలేరు.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/12/09/australia-2025-12-09-13-39-59.jpg)