సినిమా Sobhita And Naga Chaitanya : మళ్లీ దొరికిపోయిన చైతు, శోభిత ధూళిపాళ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న పిక్ వైరల్ చైతు, శోభిత ధూళిపాళ డేటింగ్ రూమర్స్ తో మరోసారి వార్తల్లోకెక్కారు. లండన్ రెస్టారెంట్ లో చెఫ్ తో చైతు దిగిన ఫోటోలో శోభిత కనిపించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఇప్పటికైనా వీరిద్దరు తమ రిలేషన్ పై పెదవి విప్పుతారేమో అని అందరూ అనుకుంటున్నారు. By Lakshmi Pendyala 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sobhita Dhulipala: 'కాల్ గర్ల్' గా మారిన 31 ఏళ్ళ తెలుగు హీరోయిన్.. కారణం ఇదే..! హాలీవుడ్ రేంజ్లో క్రేజ్ దక్కించుకున్నతెలుగు నటి శోభిత ధూళిపాళ్ల. ఇటీవలే హాలీవుడ్ ఫిల్మ్ 'మంకీ మ్యాన్' చిత్రంలో కాల్ గర్ల్ పాత్రలో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన ఈమె గురించి ఇప్పుడు తెలుసుకుందాము. By Archana 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya: ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై.. తండ్రి మాటకు తలవంచి రెండో పెళ్లి..!! టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నాగ చైతన్యకు రెండో పెళ్లి చేయాలనుకుంటున్నారట. ఇప్పటికే.. సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి సంబంధం లేని ఒక బిజినెస్ మ్యాన్ కుమార్తెను..కోడలిగా చేసుకోవడానికి సిద్దమయ్యారట. ఒకసారి ప్రేమ పెళ్లితో దెబ్బతిన్న చై .. ఈసారి తండ్రి చెప్పిన మాటకు తలవంచి.. రెండో పెళ్ళికి ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn