SLBC Tunnel Incident | ప్రమాదానికి ముందు జరిగింది ఇదే..! | SLBC Tunnel Rescue Operation | RTV
SLBC ప్రమాదంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కన్వేయర్ బెల్టుపై నడుస్తూ స్పాట్‌కు చేరుకున్న జియాలజిస్టులు బురద నీరు పెరుగుతున్నట్లు తెలిపారు. కన్వేయర్ బెల్టు ఏక్షణమైనా తెగిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ 8 మంది కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.