Latest News In Telugu Health Tips : కీరా తిన్న తర్వాత నీళ్లు తాగుతున్నారా...అయితే జాగ్రత్త.. శరీరంలో ఈ సమస్యలు రావొచ్చు! కీరా తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల లూజ్ మోషన్, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కీరా తిన్న తర్వాత నీరు త్రాగాలనుకుంటే, వాటి మధ్య 20 నిమిషాల గ్యాప్ ఉంచడం ముఖ్యం.కీరాను తిన్న తర్వాత, నీరు త్రాగడం వల్ల అన్ని పోషకాలు అందకుండా పోతాయి. నీరు ఈ పోషకాలన్నింటినీ గ్రహిస్తుంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: ఎక్స్పైరీ అయిపోయిన సామగ్రీతో మేకప్..దారుణంగా మారిపోతున్న ముఖాలు! గడువు ముగిసిన మేకప్ కిట్ వల్ల అలెర్జీ రావచ్చు. వాపు, దురద లాంటి లక్షణాలు కనిపిస్తుంటే మీ మేకప్ కిట్ ఎక్స్‌పైరి అయ్యిందని అర్థం. గడువు ముగిసిన మేకప్‌ను వాడితే అకాల వృద్ధాప్యం లాంటి దీర్ఘకాలిక చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే కిట్‌పై లెబుల్ చెక్ చేసుకోవడం ముఖ్యం. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: చలికాలంలో చర్మ సమస్యలకు ఈ జ్యూస్ చాలా బెస్ట్ చలికాలంలో వచ్చే సమస్యలను దూరం కలవాలంటే విటమిన్-సీ ఎక్కువగా ఉండే పండ్లను తింటే చాలా మంచిది. వీటిల్లో మోసంబి జ్యూస్‌లో విటమిన్-సీ, విటమన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగితే ఆహారం జీర్ణం అవుతుంది. By Vijaya Nimma 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn