Latest News In Telugu Skin Care : మిగిలిపోయిన అన్నంతో ఫేస్ ప్యాక్.. మొహం పై జిడ్డు, బ్లాక్ హెడ్స్ మాయం..! ముఖంపై పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉపయోగించవచ్చు. రైస్ తో చేసిన ఫేస్ ప్యాక్ అనేక చర్మ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. దీని తయారీ విధానం కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: మొటిమలు వదిలించుకోవడానికి కొన్ని చిట్కాలు! మీరు మొటిమలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖం పై ఏర్పడిన మొటిమల మచ్చలను ఎలా పోగొట్టాలని ఆలోచిస్తున్నారా..అయితే మేము ఇక్కడ మీ కోసం ఇంట్లో ఉండే మొటిమలు తొలగించుకోవటానికి కొన్ని చిట్కాలు చెబుతున్నాము.అవేంటో తెలుసుకోెెండి! By Durga Rao 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HEALTH: శనగపిండిలో ఇవి కలిపారో..మీ ముఖం ఇంక అంతే! వేసవిలో చర్మాన్ని కాపాడుకోవటం కోసం మనం హోం థెరపీని ఎక్కువగా చేస్తుంటాం. అంటే శనగపిండి లాంటి వాటిని అన్నమాట. పొరపాటున కూడా వీటిని శనగపిండిలో ని కలపకండి, మీ ముఖం పాడైపోతుంది. అవేంటో తెలుసుకోండి! By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Glowing Skin: మెరిసే చర్మం ముల్తానీ మట్టితో సొంతం! ఈ 2 వస్తువులతో తయారుచేసిన ఈ పేస్ట్ ముఖానికి వేసవిలో చర్మానికి చల్లగా ప్రకాశవంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మీరు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టాన్ని నివారించాలనుకుంటే, చందనం ముల్తానీ మట్టితో తయారు చేసిన ఉబ్తాన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Korean : కొరియన్ల చర్మం ఎందుకు అంతగా మెరుస్తుంది? కొరియన్లకు ప్రపంచంలోనే కాకుండా భారతదేశంలో కూడా చాలా క్రేజ్ వచ్చింది. ఎందుకంటారా ఏం లేదు వారి ప్రకాశవంతమైన చర్మసౌందర్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది.అసలు కొరియన్లు స్కిన్ కాపాడుకోవటం కోసం ఏం ఉపయోగిస్తారో ఒకసారి చూద్దా! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care : మీ మొహం పై ఈ సమస్య ఉందా.. అయితే ఇవి పాటించాల్సిందే..! కొంత మంది మొహం పై నల్ల మచ్చల సమస్యతో బాధపడుతుంటారు. మొహం పై నల్ల మచ్చలను తొలగించడానికి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer skin care: వేసవిలో చర్మ సంరక్షణ..ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి వేసవిలో డీహైడ్రేషన్, వడదెబ్బతో పాటు చర్మ సమస్యలు అధికం. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన యూవి కిరణాల నుంచి సన్‌స్క్రీన్ లోషన్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. మీరు బయటికి వెళ్ళడానికి కనీసం 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ ను రాసుకోవాలి. యూవిఎ/యూవిబి లేబుల్ ఉన్న లోషన్ మంచిది. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: ఈ టిప్స్ పాటిస్తే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..! ఇటీవలి చాలా మంది తక్కువ యాజ్లోనే ఎక్కువ వయసు వారిలా కనిపిస్తున్నారు. విటమిన్ ఏ,సీ,ఈ అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే యవ్వనంగా కనిపిస్తారు. ఇది పొడి చర్మాన్ని నివారించడంతో పాటు ముడతల రూపాన్ని తగ్గిస్తుంది. మరింత సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: ఎక్స్పైరీ అయిపోయిన సామగ్రీతో మేకప్..దారుణంగా మారిపోతున్న ముఖాలు! గడువు ముగిసిన మేకప్ కిట్ వల్ల అలెర్జీ రావచ్చు. వాపు, దురద లాంటి లక్షణాలు కనిపిస్తుంటే మీ మేకప్ కిట్ ఎక్స్‌పైరి అయ్యిందని అర్థం. గడువు ముగిసిన మేకప్‌ను వాడితే అకాల వృద్ధాప్యం లాంటి దీర్ఘకాలిక చర్మ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే కిట్‌పై లెబుల్ చెక్ చేసుకోవడం ముఖ్యం. By Vijaya Nimma 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn