గుంటూరు Nara Bhuvaneshwari: చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు: నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని, రాత్రి పగలు ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్‌ద్వారా అనేక మంది ఉద్యోగులు లక్షల్లో జీతాలు పొందుతున్నారని ఆమె గుర్తు చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. By Karthik 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Gudivada Amarnath: ఆంధ్రాలో కాదు.. అమెరికాలో నిరసన తెలిపినా శిక్ష తప్పదు.! చంద్రబాబుపై ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా అమెరికాలో, బ్రిటన్‌లో ఆందోళనలు చేసినా బాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు వేసిన క్వాట్ పిటిషన్ మీద నేడు హైకోర్టులో విచారణ టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో వేసిన క్వాట్ పిటిషన్ మీద హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అలాగే మరో రెండు బెయిల్ పిటిషన్ల మీద కూడా ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి. బెయిల్ కనుక మంజూరు అయితే బాబు ఈరోజు బయటకు వస్తారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు విచారణ మీదనే ఉంది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల వివరాల లేఖ బయటపెట్టిన ఎండీ వికాస్ ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమని డీజీ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వెల్కర్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి 2022లో డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల పూర్తి వివరాలతో కూడిన లేఖను బయటపెట్టారు. By Manogna alamuru 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Chandrababu arrested: మోసం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు నారా లోకేష్‌కు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. అవినీతికి పాల్పడ్డ వ్యక్తిని జైలుకు పంపించకుండా సినిమాకు పంపిస్తారా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పుకుంటూ చంద్రబాబు అనేక మోసాలకు తెరలేపారని విమర్శించారు. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn