సినిమా Sitara : నాన్నకి అలా చేస్తే అస్సలు నచ్చదు.. మహేష్ బాబుపై సితార షాకింగ్ కామెంట్స్! మహేష్ బాబు కూతురు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన తండ్రికి ఎవరైనా జుట్టు పట్టుకుంటే అస్సలు నచ్చదని, అందుకే రీసెంట్ గా ఓ వెడ్డింగ్ లో మంజుల అత్త తన తండ్రి జుట్టు పట్టుకుంటే ఆమెపై చిరాకు పడ్డారని తెలిపింది. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn