Maoist Leader Surrender: మావోయిస్టులకు మరో షాక్..సికాస నేత బండి ప్రకాశ్ లొంగుబాటు
మావోయిస్ట్ పార్టీకి మరోసారి భారీ షాక్ తగిలింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ ముఖ్యనేత సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈరోజు (మంగళవారం) తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు.
/rtv/media/media_files/2025/09/22/singareni-2025-09-22-13-08-28.jpg)
/rtv/media/media_files/2025/10/28/maoists-sikasa-leader-bandi-prakash-surrenders-2025-10-28-10-40-58.jpg)
/rtv/media/media_files/2025/08/20/tbgks-2025-08-20-14-53-25.jpg)
/rtv/media/media_files/2024/11/21/UDDhzPi6oLbHTatFO8go.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Singareni-Elections-jpg.webp)