క్రైం Crime: అలా చేస్తున్నాడని బాయ్ ఫ్రెండ్ ను ఖతం చేసిన ప్రియురాలు! సిమ్లాలో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడిని ఘోరంగా హతమార్చింది. ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి మెడకు తాడు బిగించి హతం చేసింది. లైంగిక వేధింపులు కారణమని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn