SDPT ACCIDENT : సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్లో ఇద్దరు..
సిద్దిపేట జిల్లా దేవక్కపల్లి క్రాస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి వీణా వాణి, చిన్న కూతురు మనస్విని స్పాట్లోనే మృతి చెందారు. పెద్ద కూతురుతో పాటు తండ్రి సుమన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
/rtv/media/media_files/2025/08/21/five-members-of-same-family-found-dead-under-suspicious-circumstances-in-hyderabad-2025-08-21-09-53-45.jpg)
/rtv/media/media_files/2025/07/18/attempted-murder-by-hitting-a-car-at-a-police-station-2025-07-18-17-57-56.jpg)
/rtv/media/media_files/2025/05/19/UQBVW5CbaUenocVF5UVV.jpg)