సినిమా బ్లడ్ కారేదాకా వదలలేదు.. షూటింగ్ తర్వాత సర్జరీ చేయించుకున్నా : శ్రియారెడ్డి 'సలార్' మూవీ కోసం చాలా స్ట్రగుల్ అయ్యానని శ్రియారెడ్డి చెప్పింది. 'రాధారమ' పాత్ర కోసం బరువైన చెవిపోగులు ధరించడంతో చెవులు కోసుకుపోయాయని, బ్లడ్ కారుతున్న వాటిని తొలగించకుండా కొనసాగించానని తెలిపింది. అయితే షూగింట్ తర్వాత సర్జీరీ చేయించుకున్నట్లు వెల్లడించింది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn